Events

వార్షిక గురు పూజలు

1. కేంద్ర అచలపీఠము యొక్క గురుపూజ ప్రతి సంవత్సరము మార్గశిర శుద్ద దశమికి జరుగుతుంది .

2. శకునాల ఆశ్రమ వార్షిక గురుపూజ ప్రతి సంవత్సరము పుష్య శుద్ద ఏకాదశికి జరుగుతుంది .

3. రేగడగూడూరు అనుబంధ అచల ఆశ్రమ వార్షిక గురుపూజ ప్రతి సంవత్సరము మాఘశుద్ధ దశమికి జరుగుతుంది.

4. క్రిష్నా జిల్లా జగ్గయ్యపేట వార్షిక గురుపూజ ప్రతి సంవత్సరము ఫాల్ఘుణ శుద్ద దశమికి జరుగుతుంది.

5. కర్నూలు జిల్లా మిడ్తూరు అనుబంధ అచల ఆశ్రమ వార్షిక గురుపూజ ప్రతి సంవత్సరము ఫాల్ఘుణ బహుళ దశమికి జరుగుతుంది.

6. వరంగల్లు జిల్లా మడికొండ స్వతశ్సిద్ద అచలనిలయంలో వార్షిక గురుపూజ ప్రతి సంవత్సరము చైత్రశుద్ద దశమికి జరుగుతుంది.

7. కర్నూలు జిల్లా వేల్పనూరు అనుబంధ అచల ఆశ్రమ వార్షిక గురుపూజ ప్రతి సంవత్సరము చైత్రబహుళ దశమికి జరుగుతుంది.

8. కర్నూలు జిల్లా చాగలమర్రి అనుబంధ అచల ఆశ్రమ వార్షిక గురుపూజ ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ద పంచమికి జరుగుతుంది.

9.అనంతపురం జిల్లా తాడిపత్రి వార్షిక గురుపూజ ప్రతి సంవత్సరము వైశాఖ బహుళ ద్వాదశికి జరుగుతుంది.

10. అనంతపురం జిల్లా పాల్లూరు వార్షిక గురుపూజ ప్రతి సంవత్సరము ఫాల్ఘుణ శుద్ద పంచమికి జరుగుతుంది

11.వరంగల్లు జిల్లా ఖాజీపేట వార్షిక గురుపూజ ప్రతి సంవత్సరము వైశాఖ బహుళ దశమికి జరుగుతుంది.

12. అలంపూరు త్రిగుణరహిత అచలపూర్ణానందరాజయోగిని గారి వార్షిక గురుపూజ ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ దశమికి జరుగుతుంది..